పట్టణంలో పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీ వాస్తవ
Parvathipuram, Parvathipuram Manyam | Jul 16, 2025
పొగాకు తో ఆరోగ్యం పై చూపే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పార్వతీపురం ఐటిడిఎ...