ఘనంగా మహా కార్తీకదీపోత్సవం ప్రారంభం ...గంగా హారతి సమర్పించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరీడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ట్ పర్యవేక్షణ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న -మహా కార్తీకదీపోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. నెల్లూరు , మూలాపేట గణేష్ ఘాట్ వద్ద కార్తీకమాసం సందర్బంగా జరుగుతున్న ఈ కార్యక్రమం గంగా హారతి తో మొదలైంది. వారణాసి నమూనాలో శ్రీధర్ రెడ్డి పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ గంగా హారతి సమర్పించారు. ముందుగా శివలింగానికి అభిష