హిమాయత్ నగర్: ప్రజాస్వామ్యానికి అంకితం గా పనిచేసిన జైపాల్ రెడ్డి సేవలు చిరస్మనీయం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
Himayatnagar, Hyderabad | Jul 28, 2025
పివిఎన్ఆర్ మార్గ్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తి కి...