పరిగి: కిష్టమ్మ గుడి తండా సమీపంలో 20 మేకలను దొంగలించుకుని వెళ్ళిన గుర్తు తెలియని దుండగులు ఆవేదన వ్యక్తం చేసిన రైతన్న
Pargi, Vikarabad | Jul 21, 2025
20 మేకలను ఎత్తుకు వెళ్ళిన గుర్తు తెలియని దుండగులు ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది....