కొత్తకోట: వ్యవసాయ మోటార్ వైర్ల దొంగ ను పట్టుకున్న కానయపల్లి రైతులు, గ్రామస్తులు
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానయపల్లి గ్రామ శివారులో నీ వ్యవసాయ పొలంలోని మోటార్ వైర్లను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న గ్రామస్తులు, రైతులు. పట్టుకున్న దొంగని పోలీసులకు అప్పజెప్పిన రైతులు. మదనాపురం మండలం దంతనూర్రు గ్రామానికి చెందిన మన్యంగా గుర్తించారు రైతులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్న రైతులు దొంగను పోలీసులు కు అప్పజెప్పడంతో దొంగను పోలీస్ స్టేషన్ కి తరలించారు