పెద్దపల్లి: అప్పన్నపేట రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం ప్రయాణికులకు గాయాలు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు.
పెద్దపల్లి జిల్లా మండలంలోని అప్పన్నపేట గ్రామంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కాగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలకుగా అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పూర్తి సమాచారం తెలియవలసి ఉంది.