ఆళ్లపల్లి: ఆళ్లపల్లి మండలంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆళ్లపల్లి మండలం రాఘవాపురం పరిధిలో శనివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి సాయం సారయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సారయ్యను ఆళ్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఇల్లెందు తరలించారు.