కొల్లాపూర్: కాంగ్రెస్ తోని అభివృద్ధి సాధ్యం సింగోటంలో మంత్రి జూపల్లి కృష్ణారావు 23న జరిగే బహిరంగ సభ విజయవంతం చేయండి
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సింగోటంలో పర్యటించిన ఆయన కార్యకర్తలను ప్రజలను ఉదేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలలో ఐదు వాగ్దానాలు అమలు చేస్తున్నామన్నారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని సోనియా గాంధీ ఋణం తీర్చుకున్న వాళ్ళమవుతామన్నారు 23న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు