గాజువాక: గాజువాక పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి డబ్బులు దండుకోవాలని చూస్తే సహించేది లేదు - టిడిపి నేత ప్రసాదుల శ్రీనివాస్
Gajuwaka, Visakhapatnam | Jul 30, 2025
వినాయక చవితి విగ్రహాల పేరుతో వ్యాపారం చేయాలని చూస్తే సహించేది లేదని గాజువాక నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త ప్రసాదుల...