నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామం లో జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచార్య ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షులు లాయర్ చక్రవర్తి సహకారంతో వివేకానందుని విశిష్ట పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మానంద ఆచారి మాట్లాడుతూ వివేకానందుని బోధనలు ప్రపంచానికి ఆదర్శమని వివేకానందుని విశిష్టత గురించి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విద్య