ప్రొద్దుటూరు: పెద్దశెట్టిపల్లెలో రోడ్డు సమస్యను పరిష్కరించాలంటూ రూరల్ పీఎస్ ఎదుట గ్రామస్తుల ఆందోళన, పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం
Proddatur, YSR | Jul 12, 2025
కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని పెద్ద శెట్టిపల్లె గ్రామంలో ఎస్సీ కాలనీలో రోడ్డు సమస్య పరిష్కరించాలని డిమాండ్...