శ్రీశైలం నీటిముంపు బాధితులు అడుక్కుంటే ఉద్యోగాలు రావు, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరు శ్రీశైలం నీటి ముంపు బాధితులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం బాధాకరమని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి పేర్కొన్నారు, నందికొట్కూరు పట్టణంలో 98 జీవో బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు, బతకడానికి 624 ఉద్యోగాలు లేకుండా ఉండడం చూస్తుంటే బాధగా ఉందని అన్నారు, అడుక్కుంటే ఉద్యోగాలు రావని సమైక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ