ఖానాపూర్: బిందు సేద్యం పరికరాలపై రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి: బావాపూర్‌లో మండల ఉద్యానవన అధికారి స్పందన
Khanapur, Nirmal | Jul 28, 2025
బిందు సేద్యం పరికరాలపై రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ మండల ఉద్యానవన అధికారి స్పందన అన్నారు. సోమవారం...