వలిగొండ: వలిగొండ మండలం టేకుల సోమవారం గ్రామంలో సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
Valigonda, Yadadri | Jul 7, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం...