గండిపేట్: మణికొండ లో రెసిడెన్షియల్ నిర్మాణాలకు అనుమతులు పొంది.. కమర్షియల్ గా వినియోగించుకున్న షెట్టర్ లను కూల్చివేసిన అధికారులు
Gandipet, Rangareddy | Dec 19, 2024
రంగారెడ్డి
మణికొండ అల్కపూరి కాలనీ లో హైడ్రా దూకుడు .
అనుహార్ అపార్ట్మెంట్ లో కమర్షియల్ షెట్టర్స్ ను తొలగించారు...