కొడంగల్: బొంరాస్ పేట్ మండలంలో భారీ వర్షం
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలంలోని నాగిరెడ్డిపల్లి పింకీమెట్ల రేగడి మైలారం తదితర గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలో అకాల వర్షం కురవడంతో ఉక్కపోతకు గురైన ప్రజలకు ఉపశమనం లభించింది.