ఉరవకొండ నియోజకవర్గం కేంద్రంలో భూ కబ్జాలు అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అనంతపురం కలెక్టర్కు వినతి పత్రం
Anantapur Urban, Anantapur | Dec 27, 2025
అనంతపుర నగరంలోని జిల్లా కలెక్టర్ కలిసి వినతిపత్రం అందజేసిన ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. శనివారం ఉదయం 11:30 నిమిషాల సమయం లో టిడిపి నేతలతో కలిసి వినతిపత్రం సమర్పించారు.