అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ టిడిపి సీనియర్ నాయకులు గుర్తించడం లేదని. టిడిపి మాజీ నగర ప్రధాన కార్యదర్శి ముక్తియర్ తెలిపారు. అనంతపురనగరంలోని ప్రెస్ క్లబ్లో శనివారం సాయంత్రం 5 గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.