మహబూబ్ నగర్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత బతుకమ్మ సంబరాలు నిర్వహించిన మహిళ కాంగ్రెస్
మహిళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు నేడు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా అధ్యక్షురాలు వసంత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు అంగనంగా వైభవంగా నిర్వహించుకున్నామని తెలిపారు తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని జిల్లా అధ్యక్షురాలు వసంత తెలిపారు