పెనగలూరులో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించి, వంట చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి MPDO సూచన
Kodur, Annamayya | Jul 23, 2025
ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు భోజనం అందించాలని పెనగలూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయ...