సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ నూతన సర్పంచ్ కావ్య సంతోష్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శనివారం సన్మానించారు. నూతన సర్పంచులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు సాయి రెడ్డి, జగదీశ్వర చారి తదితరులు పాల్గొన్నారు.