వికారాబాద్: సర్పంచ్ పల్లి ప్రాజెక్టు కింద ఉన్న కుడి ఎడమ కాల్వలకు మరమ్మత్తులు చేపట్టాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్
Vikarabad, Vikarabad | Jul 18, 2025
సర్పంచ్ పల్లి ప్రాజెక్టు కింద కుడి ఎడమ కాలువలకు వెంటనే మరమ్మతులు చేపట్టి కాలువల పూడికలు తీయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి...