నిర్మల్: జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ సమ్మేళనం హాజరైన రాష్ట్ర ఇంచార్జ్ సుభాష్ యాకరన్
Nirmal, Nirmal | Jul 29, 2025
భారతదేశ పంచాయతీ రాజ్ వ్యవస్థ, అధికార వికేంద్రీకరణకు నిజమైన రూపశిల్పి మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ అని ఆర్జీపీఆర్ఎస్...