హన్వాడ: గత కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలను ఎందుకు పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి అమర్నాథ్
Hanwada, Mahbubnagar | Jul 24, 2025
60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగిన నేపథ్యంలో ఏ ఒక్క సారి కూడా బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదని...