రైతులకు ఎరువులు తక్షణమే సరఫరా చేయాలి RSK సిబ్బంది బదిలీలకు ఇది సమయమా?..AP రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అపలనాయుడు
Vizianagaram Urban, Vizianagaram | Jul 18, 2025
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వ్యవసాయ పంటలకు సానుకూలంగా ఉండడంతో రైతులు నాట్లకు సిద్ధమవుతున్న నేపథ్యంలో DAP, యూరియా ఎరువు తక్షణమే...