పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక BRS నాయకుల ఆరోపణలు: పరిగి లో కాంగ్రెస్ నాయకులు
Pargi, Vikarabad | Aug 3, 2025
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం...