సిర్పూర్ టి: గూడెం గ్రామంలో శిథిలవస్థలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆరోగ్య సిబ్బంది
Sirpur T, Komaram Bheem Asifabad | Jul 18, 2025
చింతల మానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ శిథిలవస్తలో ఉంది. గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన హెల్త్...