ప్రొద్దుటూరు: గండికోట లో దారుణ హత్యకు గురైన పట్టణంలోని ఓ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని
Proddatur, YSR | Jul 15, 2025
గండికోటలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. పొద్దుటూరులోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని గండికోటలో...