పెద్దపల్లి: సుల్తానాబాద్, పెద్దపల్లి పట్టణ ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్
పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజున ఉదయం 11:30 గంటలకు పెద్దపెల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ జిల్లా కేంద్రంలోని కూనారం చౌరస్తా వద్ద మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ ప్రజలు అలాగే సుల్తానాబాద్ పట్టణ ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపలని తాగి నడిపితే చర్యలు తప్పవని, నియమ నిబంధనలు పాటించకుండా డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా కోర్టు శిక్షలు తప్పవని హెచ్చరించారు.