వనపర్తి: కొత్తకోటలోని పాలెం జాతీయ రహదారిపై లారీ బోల్తా, క్యాబిన్లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్
Wanaparthy, Wanaparthy | Jul 30, 2025
బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలోని ఎన్హెచ్ 44 జాతీయ రహదారిపై ఓ లారీ బోల్తా పడింది. కర్నూల్ వైపు నుండి...