పాణ్యం: గడివేములలో కొత్త విద్యుత్ శాఖ సెక్షన్ ఆఫీస్ భవనం ప్రారంభం
గడివేముల మండల కేంద్రంలో నూతన విద్యుత్ శాఖ సెక్షన్ ఆఫీస్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అధికారులు, సిబ్బందితో మాట్లాడి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు ఈ కొత్త భవనం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.