సింగనమల మరువకమ్మ క్రాస్ వద్ద సోమవారం ఉదయం తొమ్మిది గంటల 20 నిమిషాల సమయంలో డివైడర్లను ఢీకొన్న కారు. ఇద్దరికీ గాయాలు గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్సి ఉందన్నారు.