రాజంపేట: తెరుచుకొని చెన్నకేశవ స్వామి ఆలయం తలుపులు
రాజంపేట లోని తాళ్లపాకలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం తలుపులు సోమవారం తెరుచుకోకపోవడంతో భక్తులు వెనుతిరిగి వెళ్లిపోయారు. ఆలయం తెరవడం మోయడం అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉంది కానీ పూజారి పోత ఉంచుకున్న ఈ లాక్ కార్డును గుడిలోపులో ఉంచి తలుపులు లాక్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. స్థానికులు తెలిపారు తిరుపతి నుంచి అధికారులు వచ్చి తలుపులు తెరవాల్సి ఉంది. సోమవారం జరగవలసిన పూజా కార్యక్రమాలు జరగలేదు.