గిట్టుబాటు ధర లేక మామిడి రైతులు అల్లాడిపోతుంటే తాజాగా చిత్తూరు నియోజకవర్గ గుడిపాల మండలం బొమ్మసముద్రంలో రైతుకు సంబంధించిన మామిడి తోటలోని 80 చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు శనివారం ఉదయం తోటను పరిశీలించిన రైతు చెట్లు నరికి ఉండడానికి గమనించి కన్నీరు అయ్యాడు ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.