గంగాధర నెల్లూరు: ఖోఖో పోటీలకు SRపురం మండలం NRపురం గ్రామానికి చెందిన బద్రి అనే విద్యార్థి ఎంపిక
SRపురం మండలం NRపురం గ్రామానికి చెందిన బద్రి జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయి అండర్-14 పోటీలు విశాఖపట్నంలో జరిగాయి. 9వ తరగతి చదువుతున్న బద్రి ఈ పోటీల్లో ప్రతిభ చూపాడు. దీంతో అతడిని జాతీయస్థాయి పోటీలకు సెలెక్ట్ అయినట్లు బుధవారం ఉపాధ్యాయులు బుధవారం తెలిపారు