సూళ్లూరుపేటలో లాడ్జిలపై పోలీసుల దాడులు
- ఓ నిర్వాహకురాలని ఇద్దరు మహిళలను ఒక విటుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Sullurpeta, Tirupati | Jul 6, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని పలు లాడ్జిలపై ఆదివారం పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని పలు లాడ్జిలను...