కళ్యాణదుర్గం: ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ముప్పలకుంట, పిల్లలపల్లి గ్రామాల్లో ఎస్సై పరశురాముడు
Kalyandurg, Anantapur | May 11, 2024
బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట పిల్లల పల్లి గ్రామాల్లో శనివారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్, గ్రామ సభలు నిర్వహించారు....