మానకొండూరు: బహిర్భూమికి వెళ్లిన 5సంవత్సరాల బాలికను ఎత్తుకెళ్లేందుకు ఓ బీహార్ లేబర్ కూలీ యత్నం బాలిక అరుపులతో పరిగెత్తిన కిడ్నాపర్
Manakondur, Karimnagar | Jul 16, 2025
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో బుధవారం కిడ్నాప్ కలకలం రేపింది. ఓ ఇంటి సమీపంలో బహిర్భూమికి వెళ్లిన 1వ తరగతి...