భూపాలపల్లి: మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆదివారం ఉదయం పదిగంటల నుంచి 11:00 వరకు కలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలిపి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.