విశాఖపట్నం: జీవీఎంసీ 62వ వార్డు త్రినాధపురంలో సుపరిపాలన తొలి అడుగులో పాల్గొన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి
విశాఖపట్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగుకార్యక్రమంలో భాగంగా 62వ వార్డు త్రినాథపురం గ్రామంలో నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పి జి వి ఆర్ నాయుడు గణబాబు,MLC వేపాడ చిరంజీవి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి , జిల్లా ఇంచార్జి బాల వీరాంజనేయ స్వామి పాల్గోని త్రినాథపురం దుర్గానగర్ మీదుగా వరకు ఇంటింటికి తిరిగి గడిచిన గత సంవత్సరం లో చేసిన అభివృద్ధి మరియు అందించిన సంక్షేమ ఫలాల గురించి ప్రతి ఇంటికి వివరిస్తూ పర్యటనలో ప్రజలు వివరించారు.