మహిళలను గౌరవించే విధానం వైసీపీ నాయకులకు లేదు
- మాజీ ఎంపీ, సూళ్లూరుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం
Sullurpeta, Tirupati | Jul 16, 2025
మహిళలను గౌరవించే విధానం వైసీపీ నాయకులకు లేదని మాజీ ఎంపీ, సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి నెలవల...