కామారెడ్డి: ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉచిత పాలిసెట్ ఫ్రీ కోచింగ్ మొదటి మాక్ టెస్ట్ నిర్వహణ
అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత పాలీసెట్ ఫ్రీ కోచింగ్ ఈరోజు మొదటి మార్క్ టెస్ట్ నిర్వహించడం జరిగిందనీ ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యురాలు ప్రత్యూష రెడ్డి తెలిపారు. రోజువారి తరగతుల్లో భాగంగా పరీక్షలు కూడా నిర్వహించడంతోపాటుగా మొదటి మోక్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇట్టి మార్క్ టెస్ట్ పరీక్షల వల్ల రాబోతున్నటువంటి మే 13న 2025 తెలంగాణ పాలిసెట్ పరీక్షలో ఎటువంటి భయం లేకుండా విజయవంతంగా రాయగాలుగాలి అనే ఉద్దేశంతో ఇట్టి మార్క్ టెస్ట్ లు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఏబీవీపీ కేవలం అందులోనాత్మక కార్యక్రమాలే కాకుండా మా