చేవెళ్ల: మండల పరిధిలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా 2కె రన్
శంకర్పల్లి మండల పరిధిలో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంట సమయంలో 2కె రన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన చౌరస్తా నుంచి బీడీఎల్ క్రాస్ రోడ్ వరకు ఈ రన్ నిర్వహించారు. ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు.