కొండపి: 2019లో మమ్మల్ని గెలిపించి ఉంటే అభివృద్ధి కుంటుపడి ఉండేది కాదు; ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
Kondapi, Prakasam | Jul 23, 2025
ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి బుధవారం రాత్రి 7 గంటలకు మాట్లాడుతూ.. 2019లో...