ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘ మాసం నేడు భారతాల పున్నమి సందర్బంగా సందర్భంగా నంద్యాల జిల్లా నందికొట్కూర్ నియోజవర్గం కొత్తపల్లె మండలం కొత్తపల్లె గ్రామంలో జమ్ములమ్మ దేవాలయంలో భారతాలు పున్నమి సందర్భంగా కొత్తపల్లె,వీరాపురం,బావాపురం,కురుకుంద,వడ్ల రామాపురం ఐదు గ్రామాల ప్రజలు అందరూ కలిసి అందరికీ కొత్తపల్లె గ్రామ నివాసి అయిన కీర్తిశేషులు శ్రీ పల్లా పడగలయ్య అయ్యగారి కుటుంబ వారసులు వారి మనుమడు శ్రీ పల్లా నాగరాజ అయ్యాగారు ఆధ్వర్యంలో గతకాలం నుంచి శ్రీ జమ్ములమ్మ దేవాలయములు అమ్మవారికి ఒడి బియ్యం కార్యక్రమము కుంకుమార్చన పూల అలంకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, 5 గ్రామాల ప్రజలు