సూళ్లూరుపేటలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
- ఉద్యోగ విభజనలో జరిగిన లోపాలను సరిచేయాలని డిమాండ్
Sullurpeta, Tirupati | Jul 16, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 127 మంది పారిశుద్ధ్య కార్మికులు, 36 మంది ఇంజనీరింగ్ వర్గం కార్మికులు బుధవారం...