పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గం లో రైతన్న మీకోసం కార్యక్రమం పాల్గొన్న టిడిపి నేతలు
పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలం పెరవలి గ్రామంలో రైతన్న మీకోసం మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టిడిపి నేతలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ప్రతి ఇంటికి నాయకులు మరియు ఎమ్మెల్యే ఆదేశాలతో సంక్షేమ పథకాలు గురించి అన్నదాత సుఖీభవ గురించి రైతులకు వివరించారు. తెలుగుదేశం పార్టీ రైతుల కోసమే అన్ని సంక్షేమ పథకాలు చేస్తుందంటూ నేతలు పేర్కొన్నారు.