సోమవరం గ్రామంలో స్ప్రే డ్రోన్ వ్యవసాయ యంత్ర పరికరాన్ని రైతుకు పంపిణీ చేసి, ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య
Jaggayyapeta, NTR | Jul 14, 2025
జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలం సోమవరం గ్రామంలో సోమవారం రాత్రి 6 గంటల సమయంలో స్ప్రే డ్రోన్ ను రైతులకు పంపిణీ చేసి...