రాయదుర్గం: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం : YSRCP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టువిశ్వనాథ్ రెడ్డి
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని YSRCP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టువిశ్వనాథ్ రెడ్డి మండిపడ్డారు. కోటి సంతకాల సేకరణలో బాగంగా రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం, ఆయుతపల్లి గ్రామాలలో శనివారం సాయంత్రం రచ్చబండ సభలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి CM కావడం ఖాయమని మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరం చేస్తారని అన్నారు.