కరీంనగర్: మేయర్ గా సునీల్ రావు పదవి కాలం ముగియడంతో కుంభమేళా నుండి తీసుకువచ్చిన గంగానీళ్లుతో కార్పొరేషన్ శుద్ధి చేసిన కాంగ్రెస్
Karimnagar, Karimnagar | Jan 29, 2025
దేశంలో ఎక్కడా లేనివిధంగా మేయర్ టాక్స్ విధించిన ఘనత, స్మార్ట్ సిటీ పేరుమీద స్మార్ట్ గా దోపిడీ చేసిన ఘనత మాజీ మేయర్ సునీల్...